అంతరాష్ట్ర దొంగలముఠా అరెస్టు… జిల్లా ఎస్పీ

అంతరాష్ట్ర దొంగలముఠా అరెస్టు… జిల్లా ఎస్పీ

న్యూస్ వెలుగు, కర్నూలు; 21 కేసులలో దొంగలించబడిన మొత్తము విలువ రూ.41 లక్షల,11 వేల, 8 వందల ప్రాపర్టీ స్వాధీనం. 478.7 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ. 33 లక్షల 7 వేల 8 వందల విలువ నగదు రూ. 8 లక్షల 4 వేల నగదు స్వాధీనం. (వీటి మొత్తం విలువ రూ. 41 లక్షల,11 వేల, 8 వందలు) 13 మంది అరెస్టు…(అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా దొంగలు) జిల్లా పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించిన ,జిల్లా ఎస్పీ ప్రాపర్టీ రికవరీలో ప్రతిభ కనబరచిన ఆదోని ఒకటవ పట్టణ సిఐ శ్రీరామ్, ఎస్సై రామస్వామి , పోలీసుసిబ్బందిని అభినందించి, రివార్డులు అందజేసిన. జిల్లా ఎస్పీ.

Author

Was this helpful?

Thanks for your feedback!