
ప్రశాంత వాతావరణంలో సాగునీటి ఎన్నికలు
హొలగుంద, న్యూస్ వెలుగు; మండలం పరిధిలో ఎండి హళ్లి గ్రామానికి 68వ డిపి కాలువ కు సంబంధించిన నీటి సంఘంఎన్నికలు పెద్ద హరివనం జడ్పీహెచ్ఎస్ పాఠశాల నందు శనివారం మఠం వీరభద్ర స్వామి ప్రెసిడెంట్ ఏకిగ్రీవంగా ఎన్నుకోవడం వైస్ ప్రెసిడెంట్ గా గురులింగప్ప ఎన్నుకోవడం జరిగింది ఎండి హళ్లి గ్రామానికి చెందిన టిసి మెంబర్లు గా కురువ వీరు నాగప్ప తలారి పద్మ మా ఎన్నుకోవడం జరిగినది. సహకరించిన కురువ కార్పోరేషన్ చైర్మన్ దేవేంద్రప్పను సన్మానించి ఎండి హళ్లి సర్పంచ్ సుధాకర్ గ్రామ టిడిపి నాయకులు నాగరాజు ఈరన్న చంద్ర శరణప్ప లు కృతజ్ఞతలు తెలియజేసి చైర్మన్ వైస్ చైర్మన్ టి సి మెంబర్లకు సన్మానించడం జరిగినది ఎలాంటి అవంచనాలు జరగకుండా పోలీస్ సిబ్బంది గట్టిపంద వస్తూ నిర్వహించారు
Was this helpful?
Thanks for your feedback!