ఇక్కడ 300 కు పైగా చిత్రాలు చిత్రించారు …. !

ఇక్కడ 300 కు పైగా చిత్రాలు చిత్రించారు …. !

తూర్పుగోదావరి :  తూర్పుగోదావరి జిల్లా కుమారదేవం గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగానికి చిరునామాగా నిలిచిన నిద్రగన్నేరు చెట్టు పడిపోయింది.

ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని నిలిచిన ఈ చెట్టు  150 ఏళ్ల నాటి భారీ వృక్షం నేలకొరిగింద గ్రామస్తులు అన్నారు. ఇక్కడ  సుమారు 300 సినిమాల్లోని పలు సన్నివేశాలు, పాటలను ఇక్కడ చిత్రీకరించినట్లు వారు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!