మానసిక వికలాంగులకు సేవ చేయడం హర్షంచదగ్గ విషయం

మానసిక వికలాంగులకు సేవ చేయడం హర్షంచదగ్గ విషయం

      డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి

న్యూస్ వెలుగు, కర్నూల్; కల్లూరు ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిత్య పాఠశాలలో మానసిక వికలాంగులకు ఫింక్షన్ పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిప్నోథెరపిస్టు డాక్టర్. సిరిగిరెడ్డి జయారెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 5వ తేదీన ఎస్.కే. బాష ఆధ్వర్యంలో ఫింక్షన్ లు ఇవ్వడం హర్షంచదగ్గ విషయం అన్నారు. మానసిక వికలాంగులు ధైర్యంగా ఉండి ప్రతి రోజు ధ్యానం, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తు ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. సామాజిక సేవచేస్తున్న ఫోటో గ్రాఫర్లను డాక్టర్. జయారెడ్డి అభినందించారు. దివ్వంగులకు డాక్టర్ చేతులమీదుగా ఫింక్షన్ పంపిణీ చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!