
టి కే ఆర్ శర్మ శతజయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరo
రాయలసీమ రత్నం స్వాతంత్ర్య సమరయోధులు టి కే ఆర్ శర్మ
క్లస్టర్ యూనివర్సిటీ వీసీ ఆచార్య డివిఆర్ సాయి గోపాల్
కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రముఖ స్వతంత్ర సమరయోధులు గాంధేయవాది రాయలసీమ గర్వించదగ్గ విశిష్ట దేశభక్తులు టి కె ఆర్ శర్మ (తాళ్లపల్లి కరణం రామచంద్ర శర్మ ) అని శతజయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం
ఈ సందర్భంగా విద్యార్థులకు గాంధేయ సమతావాదం -నేటి ఆవశ్యకత అనే అంశంపై వక్తృత్వము వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. శర్మ శత జయంతి సభను విజయవంతం చేయాలని కుమారుడు టికే కృష్ణమూర్తి అల్లుడు మురళి కుటుంబ సభ్యులు కోరారు. రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
టీకేఆర్ శర్మ శత జయంతి ఉత్సవాల్లో క్లస్టర్ యూనివర్సిటీ భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో జె ఎస్ ఆర్ కె శర్మ, డాక్టర్ పార్వతి దేవి, డాక్టర్ ఫామీద డాక్టర్ వింధ్యావాసిని, తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రార్ క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు.