పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత

పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత

జమ్మలమడుగు, న్యూస్ వెలుగు;  స్వచ్ఛతాహి సేవ 2024 కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై అవగాహన కల్పించడానికి జమ్మలమడుగు మండలం మొరుగుడి గ్రామం నందు గ్రామ సర్పంచ్ శ్రీ సి జె కొండయ్య  ఆధ్వర్యంలో స్థానిక విద్యార్థుల ద్వారా మూడు రోడ్ల కూడలి నందు మానవహారం  ర్యాలీ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో సి జె కొండయ్య గారు మాట్లాడుతూ పరిశుభ్రత మన అందరి బాధ్యత అని ఈ అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛభారత్  స్వచ్ఛ ఆంధ్ర నినాదాలతో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు, ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి విజయభాస్కర్,ఎంపీడీవో జ్ఞాన సుందరమ్మ, ఈవో పి ఆర్ డి గురు మహేంద్రారెడ్డి, మొరుగుడి పంచాయతీ కార్యదర్శి కే రవి, సచివాలయ సిబ్బంది, హై స్కూల్ సిబ్బంది ,పి.హెచ్.సి స్టాప్ పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!