జనవరి 22 AIYF నంద్యాల జిల్లా ప్రతామ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

జనవరి 22 AIYF నంద్యాల జిల్లా ప్రతామ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

డోన్, న్యూస్ వెలుగు;  డోన్ సిపిఐ నక్కి రామన్న భవన్ లో జరిగిన మండల మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది నూతన అధ్యక్ష కార్యదర్శులుగా. అధ్యక్షులు హరి . కార్యదర్శి కుమార్ ని ఎన్నుకోవడం జరిగింది

ఈ సందర్భంగా సిపిఐ 16వ వార్డు కౌన్సిలర్ సుంకయ్య..ఏఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రణత్ యాదవ్ మాట్లాడుతూ
జనవరి 22 2025. నంద్యాల జిల్లాలో రామకృష్ణ డిగ్రీ కాలేజీలో జరగబోతున్న జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని వారు కోరారు అదేవిధంగా
రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డోన్ లో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు 75% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో డోన్ సిపిఐ మండల కార్యదర్శి నారాయణ. సిపిఐ పట్టణ కార్యదర్శి మోటారాముడు… సిపిఐ మండల సహకారసులు వరదరాజులు. హుస్సేన్పిర. సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి రామ్మోహన్ ఏఐవైఎఫ్ మండల సహాయ కార్యదర్శి నాగరాజు. ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి శశిధర్ రెడ్డి ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రజాక్..దివాకర్ . రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!