మహిళాప్రాంగణం శక్తి సదన్ పరిశీలించిన న్యాయమూర్తి

మహిళాప్రాంగణం శక్తి సదన్ పరిశీలించిన న్యాయమూర్తి

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ దిశ ఒన్ స్టాప్ కేంద్రం

న్యూస్ వెలుగు, కర్నూలు; జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శే షాద్రి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు గల దిశ ఒన్ స్టాప్ కేంద్రం, మహిళాప్రాంగణం (శక్తి సదన్) ను తనిఖీ చేశారు. కార్యాలయాలకు సంబందించిన రిజిస్టర్ లను పరిశీలించి అక్కడి సౌకర్యాలు, పరిశుభ్రతను పరిశీలించి, దిశ ఒన్ స్టాఫ్ సెంటరు ప్రాంగణ ఆవరణలో కాలువ నీటి అపరిశుబ్రత కారణంగా సంబందిత అధికారికి శుబ్రపరుచుకోవలసినదిగా ఆదేశాలను జారీచేశారు. ఈ సదస్సులో అక్కడ ఉన్న లీగల్ సర్వీసెస్ ఆక్ట్ 1987 ద్వారా ఉచిత న్యాయ సహాయంను పొందుటకు అర్హులని తెలిపారు. సంబందిత అధికారులు, తదితరులు పాల్గొనారు.

Author

Was this helpful?

Thanks for your feedback!