
గాజుల అలంకరణలో దర్శనం ఇస్తున్న కనక దుర్గమ్మ
కర్నూలు, న్యూస్ వెలుగు; దేవస్థానంలో గాజుల అలంకరణ మహోత్సవంమహమండపం 6 వ అంతస్థు నందు గాజుల అలంకరణలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు, గాజుల దండలతో అలంకరించిన ఆలయ ప్రాంగణములు ఉదయం నుండి విశేషముగా అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు.ఆదివారం, గాజుల అలంకరణ పురస్కరించుకొని భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ఈవో కె ఎస్ రామరావు ఆదేశాల మేరకు తగు ఏర్పాట్లను చేసిన ఆలయ అధికారులు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!