విజయవాడ, న్యూస్ వెలుగు; బ్రహ్మోత్సవముల సందర్బంగా కాణిపాకం వినాయ

క స్వామివారికి దుర్గ గుడి నుండి పట్టు వస్త్రాలు సమర్పణ దుర్గ గుడి అధికారులు ఏఈఓ బి. వెంకట్ రెడ్డి, వైదిక కమిటీ సభ్యులు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామీ వారి దేవస్థానం చేరుకోగా కాణిపాకం ఆలయ ఈవో గురుప్రసాద్ ఆలయ మర్యాదలతో మేళ తాళాల నడుమ స్వాగతం పలికారు.అనంతరం వీరు వినాయక స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం దుర్గ గుడి సిబ్బందికి కాణిపాకం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా , ఈవో గురుప్రసాద్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.
Thanks for your feedback!