భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం

శ్రీ వీరి వీధేశ్వర స్వామి దేవాలయంలోప్రత్యేక పూజలు.
భక్తులతో కిక్కిరిసిన ఆలయం.
కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న అశేష భక్త జనం.
హొళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో సోమవారం కార్తీకమాసాన్ని పురస్కరించుకుని హోళగుంద లోఉన్న శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో సాయంత్రం మహిళలు,యువకులు ఘనంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.భక్తాదుల ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాని ఏర్పాటు చేశారు.ప్రధానంగా ఆలయంలో ఏర్పాటు చేసిన దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.అలాగే ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!