
స్క్వే మార్షల్ ఆర్ట్స్ విజయతలకు అభినందన
న్యూస్ వెలుగు, కర్నూలు స్పోర్ట్స్; సోమవారం స్థానిక స్పోర్ట్స్ అతనికి అవుట్ డోర్ హో హో స్టేడియంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విజయవాడలో ఆదివారం జరిగిన పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు వివిధ విభాగాల్లో గెలుపొంది స్వర్ణ ,రజిత , కాంష పత కాలు సాధించిన రావటం జిల్లాకే గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్పోర్ట్స్ ప్రమోటర్ జి. శ్రీధర్ రెడ్డి, ఎస్ జి ఎఫ్ ఐ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సి. హర్షవర్ధన్ లు పాల్గొని విజేతలైన క్రీడాకారులకు పథకాలు ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో స్కే మార్షల్ ఆర్ట్స్ కార్యదర్శి నబిసాహెబ్ వీటిలో సంఘం ప్రతినిధి చిన్న సుంకన్న స్కై మార్షల్ ఆర్ట్స్ కోచ్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
0/400
Thanks for your feedback!