ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి అభినందనలు ; అడిషనల్ డైరెక్టర్

ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి అభినందనలు ; అడిషనల్ డైరెక్టర్

న్యూస్ వెలుగు, కర్నూలు; ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి అభినందనలు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె . చిట్టి నరసమ్మ , డిసెంబర్ 6 న కాకినాడ యందు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు ప్లాస్టిక్ సర్జరీ వైద్యుల 21 వ వార్షిక కాన్ఫరెన్స్ (ఆప్రస్కాన్ ) నిర్వహించడం జరిగింది. కాన్ఫరెన్స్ కర్నూలు మెడికల్ కాలేజి ప్లాస్టిక్ సర్జరీ విభాగం నుండి గెస్ట్ లెక్చర్ , చైర్ పర్సన్ ప్రొఫెసర్ అండ్ హెచ్. ఓ. డి డా. మంజులాబాయి హాజరు కావడం, పి. జి విద్యార్థులు పోస్టర్ ప్రజెంటేషన్ చేయడం వీరిని డి.యం.ఇ అభినందించడo అభినందనీయం అన్నారు. ప్రిన్సిపాల్ ని కలిసిన ప్రొఫెసర్ డా. మంజులా బాయి కాన్ఫరెన్స్ వివరాలు తెలిపారు. స్కిన్ బ్యాంక్ ఏర్పాటు కు కర్నూలు మెడికల్ కాలేజి నుండి ఏర్పాట్లు చేసుకోవాలని డి. యం.ఇ డా. నరసింహులు సూచించారని తెలిపారు. గెస్ట్ లెక్టర్ అరుదైన కేసులు ఎన్నుకుని ప్రజెంటేషన్ చేశారని డి. యం. ఇ అభినందించారని తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!