90116 రూ.లకు  లడ్డు ను దక్కించుకున్న కురువ భరత్ కుమార్

90116 రూ.లకు లడ్డు ను దక్కించుకున్న కురువ భరత్ కుమార్

న్యూస్ వెలుగు కర్నూలు: న్యూకృష్ణ నగర్లో వినాయక చవితి నవరాత్రులు ఉత్సవాలలో భాగంగా వినాయక మండపంలో 9 రోజులు ప్రత్యేక పూజలు అందుకున్న గణపయ్య. ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారి లడ్డు వేలంపాట నిర్వహించగా.. వేలం పాటలో పాల్గొన్న న్యూకృష్ణ నగర్ కు చెందిన కురువ భరత్ కుమార్ 90116 రూ.లకు వేలంపాట పాడి లడ్డు ను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు ఇషాన్ వైభవ్ , ఆధ్యశ్రీ , రుత్విక్ శౌర్య, నవీన్ కుమార్ పాల్గొని ఆనందాన్ని వ్యక్తంచేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!