వైఎస్ఆర్సిపి పార్టీ మండల కో కన్వీనర్ గా  లక్ష్మన్న

వైఎస్ఆర్సిపి పార్టీ మండల కో కన్వీనర్ గా  లక్ష్మన్న

హొలగుంద, న్యూస్ వెలుగు;  మండల పరిధిలో ముద్దటమాగి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ మండల కో కన్వీనర్ గా లక్ష్మన్న ను నియమించారు చాలాకాలంగా పార్టీలో ఉంటూ సేవలో అందిస్తున్న లక్ష్మణు కు ఆలూర్ నియోజకవర్గఎమ్మెల్యే విరుపాక్షి అవకాశం ఇచ్చినట్టు మండల కన్వీనర్ షఫీ ఉల్లా తెలిపారు తనను మంచిదాన్ని నమ్మి ఈ బుధవారం పదవి కట్టబెట్టినందుకు పార్టీ నాయకులు కార్యకర్తల కు లక్ష్మన్న కృతజ్ఞతలు కార్యకర్తలు తెలిపారు ఈ మేరకు ఎమ్మెల్యేను పార్టీ జిల్లా ఉపాధ్యక్షు గిరి ఇతర నాయకులు తో కలిశారు గ్రామస్థాయి నుంచి పార్టీ బలపేతానికి కృషి చేయాలని ప్రజల పక్ష నా పోరాడతానని ఈ సందర్భంగా లక్ష్మన్న చెప్పారు.

Author

Was this helpful?

Thanks for your feedback!