
ఆరు పశువుల గోకుల షెడ్లను ప్రారంభించిన టిడిపి నాయకుడు లాయర్ కృష్ణారెడ్డి
బండి ఆత్మకూరు, వెలుగు న్యూస్: మండలంలోని సంత జూటూరు గ్రామంలో ఆరు పశువుల గోకులం షెడ్ ను శుక్రవారం టిడిపి నాయకుడు కృష్ణారెడ్డి మండల వెటర్నరీ డాక్టర్ అనూష ప్రారంభించారు. ఈ సందర్భంగా లాయర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అన్నారు. శ్రీశైలం నియోజకవర్గం బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు గోకులం షెడ్లు ప్రారంభించమన్నారు. రైతుల ఆర్థికంగా బలోపేతం చేయడం టిడిపి ప్రభుత్వ లక్ష్యం అన్నాను. ఈ కార్యక్రమంలో ఈసీ వరదరాజులు టెక్నికల్ అసిస్టెంట్ సాములు పంచాయత్ కార్యదర్శి చౌడయ్య అన్నెపొగు సుబ్బరాయుడు మాజీ సర్పంచ్ సత్య రాజు గొల్ల తిరుపాలు
Jvo నూర్ అహ్మద్ గోపాలమిత్ర శంకర్ అల్లిశం జగదీశ్వర గౌడ్ ఫీల్డ్ అసిస్టెంట్ జయ సూర్య మినీగ అశ్వేశ్వరుడు నడిపి ఎల్లయ్య ప్రభాకర్ రెడ్డి చెన్నయ్య బండి శివారెడ్డి గోకులం షెడ్ లబ్ధిదారుడు భూపని లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.