అంబేద్కర్ కు నివాళులర్పించిన ప్రజా సంఘాల నేతలు
కర్నూలు న్యూస్ వెలుగు : 
 అంబేద్కర్ కుల వివక్షత అంటరానితనం నిర్మూలన కొరకు స్వేచ్ఛ సమానత్వం వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల కులాల హక్కుల కోసం,వారి  అభివృద్ధి సంక్షేమం సాధికారత,  స్వేచ్ఛ సమానత్వం , విద్య వైద్యం ఉద్యోగ ఆర్థిక సంక్షేమ పరిశ్రమ రాజకీయ రంగాల్లో సామాజిక న్యాయం జరిగేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ణవ్యవస్థతో పోరాటాలు చేసి ప్రజలకు ఓటు హక్కును కల్పించి పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా కులం మతం భేదం వర్గం ప్రాంతం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు చట్టసభల్లో ప్రాధాన్య ఉండాలని రాజ్యాంగాన్ని పొందుపరిచి హక్కులు కల్పించిన మహనీయులు అంబేద్కర్ ఆయనను ఆదర్శవంతంగా తీసుకొని ప్రతి ఒక్కరు విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కృషియాలన్నారు.

Was this helpful?
Thanks for your feedback!
			
 DESK TEAM
 DESK TEAM