సింహా మోటార్స్ కియా షో రూమ్ ను ప్రారంభించిన లోకేష్

సింహా మోటార్స్ కియా షో రూమ్ ను ప్రారంభించిన లోకేష్

గుంటూరు : విజన్ ఉన్న నాయకుడు ఉంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది. కరువు నేల పై కార్లు పండించారు చంద్రబాబు  ఒక్క కియా వలన ఇప్పుడు రాష్ట్రంలో వేలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండలో ఏర్పాటు చేసిన సింహా మోటార్స్ కియా షో రూమ్ ను ప్రారంభించాను. జగన్ ఇతర రాష్ట్రాలకు తరిమేసిన కంపెనీలను తిరిగి తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణ పెట్టుకొని పనిచేస్తున్నాం.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS