
సిఐ రామయ్య సస్పెండ్…!
ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ ..
పుట్టపర్తి, న్యూస్ వెలుగు: మడకశిర ఆప్ గ్రేడ్ సిఐ గా పని చేస్తున్న సిఐ రాగిరి రామయ్యను సస్పెండ్ చేస్తూ గురువారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సిఐ రాగిరి రామయ్య పై వచ్చిన పలు ఆరోపణల పై ఇదివరకే విఆర్ లో పెట్టడం జరిగింది , ఈ ఆరోపణలపై విచారణ జరిపిన అనంతరం సిఐని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Was this helpful?
Thanks for your feedback!