మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోడి
దేశ ప్రధాన నరేంద్ర మోడి ఆదివారం ఉదయం 11 గంటలకు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. ఇది నెలవారీ రేడియో కార్యక్రమంలో 112వ ఎపిసోడ్ అని PMO ఆధికార కార్యాలయం వెల్లడించింది.
మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండవ సారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు PMO కార్యాలయం పేర్కొంది. దేశంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు వివిద సంస్కృతి, సాంప్రదాయాలు , ఆచారాలు , అలవాట్లు ఇలా ఒకటేమిటి సమిలితమైన భారతావనిలో ఆవేక విశయాలను ప్రధాని మోడి ప్రజలతో తన అనుభవాలను , ఆలోచనలను ‘మన్ కీ బాత్’ ద్వారా పంచుకొనున్నారు.
Was this helpful?
Thanks for your feedback!