రితిక ను సన్మానిచ్చిన మరియా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా, జి.ఏ.ఆగష్టిన్ రాజ్

రితిక ను సన్మానిచ్చిన మరియా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా, జి.ఏ.ఆగష్టిన్ రాజ్

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు;  ఈ సందర్బంగా మరియా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ జమ్మలమడుగు లోని సెయింట్ మేరీస్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న రితిక వైజాగ్ లో కుట్లు అల్లికల పై గిన్నిస్ బుక్ అఫ్ ట్రేడ్ అల్లికలల్లో గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ రివ్యూ జరిగింది అందులో 400 మంది పాల్గొనగ ఐదు మందిలో ప్రథమంగా నిలవటం ఎంతో గొప్ప విషయం అన్నారు మరియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రితిక ను అభినధించి ఆమెకు ఒక మెమోట్టో నగదు బహుకరిచటం జరిగింది విద్యార్థులు చదులోనే కదా క్రీడా రంగంలోనూ రానించాలని మరియా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా జి.ఏ.ఆగష్టిన్ రాజ్ విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమం లో ట్రస్ట్ సభ్యులు కేసీ పాముపేటి, మంచాల పుష్పరాజు మంచాల సాల్మన్, జగదీష్, అనిల్, మురళి పాల్గొన్నారు ‎.

Author

Was this helpful?

Thanks for your feedback!