ఎండియూ ఆపరేటర్ మృతి

ఎండియూ ఆపరేటర్ మృతి

హొళగుంద, న్యూస్ వెలుగు; ఎండియూ ఆపరేటర్ హెచ్ వీరభద్రప్ప సన్నాఫ్ ఈరన్న 41 సంవత్సరాలు మృతి చెందినట్లు కుటుంబస్తులు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు వాళ్ళ తెలిపారు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు మృతుడు ఎం డి యూ వాహనం ద్వారా గ్రామాల్లోకి వెళ్లి రాష్ట్రప్రభుత్వం అందజేస్తున్న రేషన్ దుకాణంలో బియ్యం చక్కెర బ్యాళ్లు సరుకులు గ్రామ ప్రజలకు అందజేయవారన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారు తెలిపారు

Author

Was this helpful?

0/400
Thanks for your feedback!

COMMENTS