కర్నూల్ లో మెగా బ్రదర్స్ మాతృమూర్తి జన్మదిన వేడుకలు

కర్నూల్ లో మెగా బ్రదర్స్ మాతృమూర్తి జన్మదిన వేడుకలు

కర్నూలు, న్యూస్ వెలుగు; అమ్మ ప్రేమకు సాటి ఎవరూ లేరు అని కర్నూల్ సిటీ మెగా ఫ్యాన్స్ నాయకులు మౌలాలి పేర్కొన్నారు. నేడు కర్నూల్ లో “మెగా బ్రదర్స్ మాతృమూర్తి కొణిదెల అంజనాదేవి” పుట్టినరోజు సందర్భంగా కర్నూల్ లో 50 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీం సభ్యులు నాగరాజు ఎంపీ చంద్రమౌళి మధు పరశురాం సాయి వెంకట్ పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!