మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డిని కలిసిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డిని కలిసిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

పత్తికొండ, న్యూస్ వెలుగు; మంగళవారం  కర్నూలు జిల్లా పత్తికొండలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర రోడ్లు  భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..

ఈ సందర్భంగా ఎస్వీ సుబ్బారెడ్డి ఆరోగ్య పరిస్థితి, యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..

Was this helpful?

Thanks for your feedback!