
పరిటాల రవి చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి నారా లోకేష్
ఆమరవతి : పేదల సంక్షేమం కోసం, రాయలసీమ ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ప్రజా నాయకుడు పరిటాల రవీంద్ర. దివంగత మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత పరిటాల రవి జయంతి సందర్భంగా నివాళులు అర్పించినట్లు మంత్రి నారాలోకేష్ తెలిపారు.
Author
Was this helpful?
Thanks for your feedback!