పీవీఎన్ మాధవ్ సత్కరించిన మంత్రి నారలోకేష్

పీవీఎన్ మాధవ్ సత్కరించిన మంత్రి నారలోకేష్

న్యూస్ వెలుగు ఉండవల్లి : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ ఉండవల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాధవ్ ని మంత్రి  నారలోకేష్   శాలువాతో సత్కరించాను. ప్రతిపక్షంలో ఉండగా శాసనమండలిలో ప్రజాసమస్యలపై కలిసి పోరాడిన సందర్భాన్ని ఆయన గుర్తుచేసుకున్నట్లు తెలిపారు. మృధుస్వభావిగా పేరున్న మాధవ్ కి రాష్ట్ర సమస్యలపై సంపూర్ణమైన అవగాహన ఉందన్నారు . రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS