
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
హొళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో బుధవారం డీస్ మంజునాథ్ కుమార్తె వివాహ రిసెప్సన్ కార్యక్రమానికి ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులకు అక్షంతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గిరి,లోక్ నాథ్,మండల కన్వీనర్ షఫీయుల్లా,జడ్పీటీసీ బావ శేషప్ప,కో కన్వీనర్ లక్ష్మన్న,మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ తనయుడు పంపాపతి,ఎంపీటీసీ మల్లయ్య,మంజు,నాయకులు రామకృష్ణ,లక్ష్మణ,చంద్ర,వెంకటేష్,రాఘవేంద్ర,నాగప్ప,గాదిలింగ,పార్టీ అనుబంధ విభాగల సభ్యులు,వైస్సార్సీపీ కార్యకర్తలు,బీవీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!