దుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు

దుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు

న్యూస్ వెలుగు విజయవాడ: విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారిని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు దర్శించుకున్నారు.ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించారు.అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.వరదలు,తద్వారా ఏర్పడ్డ అవస్థలు నుండి రాష్ట్ర ప్రజలను మరీ ముఖ్యంగా విజయవాడ నగర వాసులను కాపాడాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!