అఖిల భారత కురువంశ నిత్యాన్నదాన సత్రం ను సందర్శించిన  ఎమ్మెల్యే జయసూర్య 

 అఖిల భారత కురువంశ నిత్యాన్నదాన సత్రం ను సందర్శించిన  ఎమ్మెల్యే జయసూర్య 

శ్రీశైలం, న్యూస్ వెలుగు; మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం,లోని శ్రీ శ్రీ శ్రీ అఖిల భారత కురువ వంశ నిత్యాన్నదాన సత్రం కమిటి ఆధ్వర్యంలో తేదీ 23-2-2025 నుండి 27-2-25 వరకు భక్తులకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య ఉమ్మడి జిల్లా గోర్రేల సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు డైరెక్టర్ యుగంధర్ సత్రం ను సందర్శించి, భక్తులకు భోజనాలను వడ్డీంచారు. ఈ సందర్బంగా జయసూర్య మాట్లాడుతూ సత్రం లో 5 రోజులు అన్నదానం,నిర్వహించిన సత్రం కమిటి వారిని అభినందించారు.భక్తులకు చేసిన ఏర్పాట్లను, సత్రం లో ఉన్న భక్తులను చూసి సంతోషించారు.సత్రం లో తలముడిపి కురువ మల్లయ్య మరియు పర్ల మల్లికార్జున, చిన్న నాగన్న, నీలన్న,లడ్డు రామన్న తదితరులు అన్నదానం నకు సహకరించారు. శివస్వాములు .లైన్లను క్రమబద్దీకరిస్తున్నారు , సత్రం కమిటి సభ్యులు భక్తులకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తు ,సేవాకార్యక్రమాల లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో , సత్రం కమిటీ అధ్యక్షులు ఎం. కే. రంగస్వామి, ఉపాధ్యక్షులు పి. శ్రీనివాసులు,కే. మహేశ్వర్,కోశాధికారి కే. వెంకటేశ్వర్లు,సభ్యులు కే. సి. నాగన్న, కే. వెంకటేశ్వర్లు, కే. గుడిసె శివన్న,భీరప్ప, జిల్లా కురువ సంఘం ఉపాధ్యక్షులు కే. టీ. ఉరుకుందు, సహాయ కార్యదర్శి బూదూర్ లక్ష్మన్న, సర్పంచ్ శివరాం ,కే దేవేంద్ర, తలముడిపి కురువ మల్లయ్య బృందం నందికొట్కూరు శివ స్వాములు యాత్రికులకు వడ్డన కార్యక్రమం చేసారు.

Author

Was this helpful?

Thanks for your feedback!