ఏ.పి.ఎం.ఎఫ్ డైరీ ని ఆవిష్కరించిన  ఎమ్మెల్యే 

ఏ.పి.ఎం.ఎఫ్ డైరీ ని ఆవిష్కరించిన  ఎమ్మెల్యే 

పత్తికొండ, న్యూస్ వెలుగు;  పత్తికొండ పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో సోమవారం పత్తికొండ ఎం.ఎల్.ఎ కే.ఈ.శ్యాం కుమార్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ( ఏ.పి.ఎం.ఎఫ్ ) డైరీ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ.పి.ఎం.ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, కర్నూల్ జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ కె.ఎం.డి.ఏ.సి సభ్యుడు టి.మద్దిలేటి, ఏ.పి.ఎం.ఎఫ్ జిల్లా కో కన్వీనర్ రంగనాథ్, టిడిపి సీనియర్ నాయకులు ఎర్రగుడి వెంకటస్వామి, టిడిపి యువ నాయకుడు బత్తిన లోకనాథ్, తుగ్గలి మండల వైస్ ఎంపిపి కొమ్ము వెంకటేష్, స్థానిక టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS