అత్యున్నత జాతీయ గౌరవం  అందుకున్న మోదీ

అత్యున్నత జాతీయ గౌరవం అందుకున్న మోదీ

  నేషనల్;  మూడు రోజుల గయానా పర్యటనలో భాగంగా భారత ప్రధాని మరో అత్త్యుత్తమ పురస్కారాన్ని అందుకున్నారు .. కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తన అత్యున్నత జాతీయ గౌరవం – డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్, ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రదానం చేసారు.
కామన్వెల్త్ ఆఫ్ డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ డొమినికాను ప్రదానం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS