పిల్లల కేసులపై డిస్టిక్ లెవెల్ అధికారుల మానిటరింగ్ మీటింగ్

పిల్లల కేసులపై డిస్టిక్ లెవెల్ అధికారుల మానిటరింగ్ మీటింగ్

తప్పి పోయిన, గుర్తించ బడని పిల్లల కేసులపై డిస్టిక్ లెవెల్ అధికారుల మానిటరింగ్ మీటింగ్

కర్నూలు, న్యూస్ వెలుగు; సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు బి. లీలా వెంకట శేషాద్రి న్యాయ సేవా సదన్ నందు “తప్పి పోయిన, గుర్తించ బడని పిల్లల కేసులపై డిస్టిక్ లెవెల్ అధికారుల మానిటరింగ్ మీటింగ్” నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ జుబేదా బేగం, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారదా, అసిస్టెంట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ రేవతి జ్యోత్స్న, మహిళ పోలీస్ ఆఫీసర్ మద్దిలేటి , డి. సి. ఆర్. బి. హేడ్ కానిస్టేబుల్ శేషు మొదలగువారు పాల్గొన్నారు.గుర్తించ బడని పిల్లలు కేసులపై తీసుకొన్న చర్య లపై చర్చించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS