
మంకీపాక్స్ కిట్‌ను ప్రారంభించిన : సీఎం
అమరావతి : ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్, మెడికల్ టెక్నాలజీ పార్క్ (AMTZ)తో కలిసి రూపొందించిన మంకీపాక్స్ RT-PCR కిట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.

Was this helpful?
Thanks for your feedback!