Mpox కేసులపై కొనసాగిస్తున్న వైద్య పరీక్షలు

Mpox కేసులపై కొనసాగిస్తున్న వైద్య పరీక్షలు

ఢిల్లీ :  దేశంలో ప్రస్తుతం Mpox కేసులను నమోదు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించినట్లు పేర్కొంది.  కొన్ని కోసులను అనుమానిత కేసులుగా నమోదు చేయడం జరిగిందని , ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని , కేసు యొక్క పూర్తి వివరాలు ఇంకా కొన్ని పరీక్షలు నిర్వహణ తరవాత వెల్లడించనున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది . ప్రస్తుతం  ఎం ఫాక్స్ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందుకు అనుగుణంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.  ప్రస్తుతం పురుషులలో ఈ కేసును నమోదు చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.  నమోదు చేసిన కోసుల్లో కాంటాక్ట్ కేసులను పరిశీలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!