
సిఐ జయన్నను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
కర్నూలు: పత్తికొండ పట్టణ సిఐ జయన్నను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించినట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్రనాయకులు రామకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. పత్తికొండ పట్టణంలో ఎస్సీల పై జరుగుతున్న దాడులు , అగాయిత్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయనను కోరినట్లు రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోకన్వీనర్ రామ్ కొండ వెంకటేశ్వర్లు మాదిగ ,జిల్లా అధ్యక్షులు పులికొండ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల ఈశ్వరయ్య మాదిగ,హోసూరు కాలరంగస్వామి మాదిగ , నరసింహులు మాదిగ మాదిగ, తుగ్గలి మండలం కన్వీనర్ భీమ మాదిగ ,హోసూరు ధనంజయ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!