ఎల్లార్తి గ్రామంలో పురాణ ప్రవచన కార్యక్రమం

ఎల్లార్తి గ్రామంలో పురాణ ప్రవచన కార్యక్రమం

హొళగుంద, న్యూస్ వెలుగు;    గురువారం  శ్రీశైల జగద్గురువులు అడ్డ పల్లకి మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని  ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్వ భక్తులు కలిసి విజయవంతం చేయాలని పాల్తూర్ గురువులు చెన్న బసయ్య స్వామిజంగముర వసలి శ్రీ సంబులింగ శివచార్యులు గురువులు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు గ్రామ భక్తాదులు పాల్గొనడం జరిగింది.

Was this helpful?

Thanks for your feedback!