
విద్యార్దులకు కౌన్సిలింగ్ ఇచ్చిన మాసిక వైద్యులు నాగరాజు
తుగ్గలి (న్యూస్ వెలుగు ): కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్దులకు మానసిక వైద్యులు నాగరాజు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పాఠశాల ప్రధానోపద్యయులు వెంకటలక్ష్మి తెలిపారు. విద్యార్దులు పరిక్షల సమయంలో ఎలా చదవాలి ? ఒత్తిడిని ఎలా అధికమించాలి వంటి వాటిపై ముఖ్య సూచనలు చేశారు. తోటి విద్యార్దుల పట్ల ఎలా మెలగాలి … ఇంటిదగ్గర , పెద్దలతో ఎలా ప్రవర్తించాలి వంటి వాటిపై విద్యార్దులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజమోహన్ , నేల్లురప్ప , ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సలోమి , భాస్కర్ నాయక్ , సిఆర్పి నాగేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!