
కీచక ఉపాధ్యాయుడు పై సస్పెన్షన్ వేటు
కర్నూలు, న్యూస్ వెలుగు; కోడుమూరు మండలంలోని నీ వెంకటగిరి ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మన్న పై
విద్యార్థినిలపై లైంగిక ఆరోపణలు రావడంతో ఎంఈఓ ద్వారా విచారణ జరిపి లక్ష్మన్నను సిసిఏ రూల్స్ ప్రకారం సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్ ప్రకటించారు. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు లక్ష్మన్న గత కొంతకాలంగా విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో స్థానిక ఎంఈఓ విచారణ జరపగా, వాస్తవమని తేలగా కోడుమూరు పోలీసు స్టేషన్ లో ఉపాధ్యాయుడు పై ఫోక్సో కేసు నమోదు కు నమోదయింది.
Was this helpful?
Thanks for your feedback!