హాస్టల్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేత
కొత్తచెరువు, న్యూస్ వెలుగు; శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు బీసీ కాలనీలోని హాస్టల్ విద్యార్థులకు చెరుకూరి చంద్రశేఖర్ సహకారంతో నోటు పుస్తకాలు పెన్నులు తొక్కుడు లడ్డూలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు పాల్గొన్నారు తన మానసిక సంతోషం కోసం పేద విద్యార్థులకు వీటిని పంపిణీ చేశామని వారు తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!