
10 గేట్లు ఎత్తి నీటిలగ విడుదల చేసిన అధికారులు
Srisailam: శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి నీటి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.  శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 4.65 లక్షల క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 4.91 లక్షల క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు.   శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా  ప్రస్తుత నీటిమట్టం 883.8 అడుగులకు చేరుకుందని ,  గరిష్ఠ నీటినిల్వ 215.8 టీఎంసీలు, ప్రస్తుత నీటినిల్వ 208.7 టీఎంసీలు ఉన్నట్లు  డ్యామ్  అధికారులు  వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu