ఓంకార దేవస్థానం ఆలయ హుండీ లెక్కింపు
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు; శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి దేవస్థానం ఆలయ హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. హుండీ లెక్కింపు ఈవో నాగప్రసాద్ పర్యవేక్షణ అధికారి గోపి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు ప్రారంభించారు. 8 నెలలు గా ఆలయాన్ని సందర్శించిన భక్తుల కానుకల పరంగా హుండీ ఆదాయం 2,27,470 రూపాయలు వచ్చిందిని ఈవో నాగ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మల్లికార్జున సిద్ధం ప్రతాప్ రెడ్డి పిట్టం రామకృష్ణారెడ్డి ఉమామహేశ్వర సేవా మహిళా మండలి సభ్యులు పోలీస్ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!