మరోసారి సత్తా చాటిన భారత్ జట్టు
పారిస్: ఒలింపిక్స్‌లో భారత్ హాకీ జట్టు మరోసారి భారత్ సత్తా చాటింది.
ఇవాళ గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో గెలిచి సెమీస్‌కు చేరింది.
నిర్ణీత సమయం పూర్తయ్యేసరికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి.
దీంతో జరిగిన షూటవుట్‌లో 4 – 2 తేడాతో బ్రిటన్‌ను టీమ్ ఇండియా ఓడించింది.
Was this helpful?
Thanks for your feedback!