
బడివైపు ఒక అడుగు తల్లిదండ్రులతో ముచ్చట్లు కార్యక్రమం
న్యూస్ వెలుగు, పాణ్యం: “బడి వైపు ఒక అడుగు l-తల్లితండ్రులతో ముచ్చట్లు” కార్యక్రమం లో భాగంగా ఈరోజు ఓర్వకల్లు మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
ఏపీ మోడల్ హై స్కూల్,జూనియర్ కాలేజి లో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి , టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు,టీడీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్, ఈ కార్యక్రమంలో తహశీల్దార్ విద్యాసాగర్ ,ఎంపిడిఓ శ్రీనివాసులు ఎంఇఓ ఓంకార్ యాదవ్ టీడీపీ మండల అద్యక్షుడు గోవింద్ రెడ్డి, గుట్టపాడు సర్పంచ్ మోహన్ రెడ్డి,మండల నాయకులు రామ భూపాల్ రెడ్డి, ఏసోపు, అయూబ్,ఉపాధ్యాయులు, విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు
Was this helpful?
Thanks for your feedback!