
జీవో 49ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వు
తెలంగాణ న్యూస్ వెలుగు : కవ్వాల్ అటవీ సంరక్షణ పేరిట ఇచ్చిన జీవో 49ను ఆదివాసీ సంస్థ తుడుందెబ్బ వ్యతిరేకిస్తూ నిరసన తెలపడంతో ప్రభుత్వం జీవో 49ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంత్రి సీతక్క ముఖ్యమంత్రి కృతఙ్ఞతలు తెలిపార. ఎ ప్రభుత్వమైనా ప్రజలకోసం జివోలో తీసుకురావాలి తప్ప ఆ ప్రభుత్వాల పెత్తనం కోసం జివో తెకుదదన్నారు. తెలంగాణ ప్రజల కళలు నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆమె అన్నారు,
Was this helpful?
Thanks for your feedback!