హెచ్ఆర్పిసిఐ లో ఆయా విభాగాల జిల్లా చైర్మన్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

హెచ్ఆర్పిసిఐ లో ఆయా విభాగాల జిల్లా చైర్మన్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ ఆర్ కె కంబగిరి స్వామి

కర్నూలు, న్యూస్ వెలుగు; మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని కర్నూలు లోని హెచ్ఆర్పిసిఐ సంస్థ కార్యాలయం నందు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జిల్లా సభ్యుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హెచ్ఆర్పిసిఐ నేషనల్ చైర్మన్ ఆర్ కె .కంబగిరి స్వామి గారు పాల్గొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభ్యులకు మానవ హక్కుల పరిరక్షణ ద్యేయంగా విధులు నిర్వహించాలని అవగాహన కల్పించారు అదేవిధంగా హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషనల్ మరియు పబ్లిక్ రిలేషన్ సెల్ కర్నూలు జిల్లా చైర్మన్ గా కె .అయ్యన్న హ్యూమన్ రైట్స్ మహిళా సెల్ నంద్యాల జిల్లా వైస్ చైర్మన్ గా హ్యూమన్ రైట్స్ మహిళా విభాగం బేతంచెర్ల మండల చైర్మన్ గా రేణుక గారిని నేషనల్ చైర్మన్ ఆర్ కె కంబగిరి స్వామి ఆధ్వర్యంలో పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ బీసీ సెల్ కడప జిల్లా చైర్మన్ ఎస్ విజయ్ గారు హ్యూమన్ రైట్స్ మెంబర్స్ వాలంటరీస్ పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!