ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్స్
అమరావతి ; ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్స్ కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. కృష్ణపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్ షిప్ గా తీర్చిదిద్దుతున్నాం. నక్కపల్లి దగ్గర ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ ప్లాన్ చేస్తున్నాం. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కోసం రూ.1 లక్ష కోట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు. దీనికి జెన్ కోను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. బీపీసీఎల్ కూడా రూ.75 వేల కోట్లతో రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుంది.
Was this helpful?
Thanks for your feedback!