ప్రతి విద్యార్థి దేశభక్తిని అలవర్చుకోవాలి

ప్రతి విద్యార్థి దేశభక్తిని అలవర్చుకోవాలి

 నీలం రామచంద్రయ్య”, ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో గత సంవత్సరం March, 2025 లో స్కూల్ ఫస్టు ఉత్తీర్ణతను సాధించిన విద్యార్థినీలు 1st క్లాస్ బాలోజీ. సుజాత, (423 మా ర్క్స్) 2nd క్లాస్ BVG. ఝాన్సీ,(391మార్క్స్) 3rd క్లాస్ కుమ్మరి. లతా శ్రీ (375మార్క్స్)

కల్లూరు, న్యూస్ వెలుగు;  కర్నూలు జిల్లా కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో  నీలం రామచంద్రయ్య”, ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో గత

సంవత్సరం March, 2025 లో జరిగిన SSC పబ్లిక్ పరీక్షలలో  స్కూల్ ఫస్టు ఉత్తీర్ణతను సాధించిన విద్యార్థినీలు 1st క్లాస్ బాలోజీ. సుజాత, (423 మా ర్క్స్) 2nd క్లాస్ BVG. ఝాన్సీ,(391మార్క్స్) 3rd క్లాస్ కుమ్మరి. లతా శ్రీ (375మార్క్స్ )లు సాధించారు. మొదటి బహుమతి 5,016/-రూ SMC కమిటీ బహుకరించింది, రెండవ బహుమతి 4,016/-రూ టీచర్ S. ఖాజా హుసేన్,  SMC కమిటీ బహుకరించింది. మూడవ బహుమతి 3,016/-రూపాయలను 1990వ సం,, బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్ కట్టెల. బాలచంద్రుడు.ప్రజెంట్ టీచర్ బహుకరించి బొల్లవరం హై స్కూల్ విద్యార్థిని, విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యతో పాటు ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడు దేశాభ్యున్నతి కోసం కృషి చేయాలని అది విద్యార్థి దశ నుండే అలవర్చు కోవాలని హితువు పలికారు.ఈ కార్యక్రమం లో  zph , ఎలిమెంటరీ  స్కూల్ హెడ్ మాస్టర్లు, టీచర్లు, Smc కమిటీ చైర్మన్ D. మస్తాన్ నాయుడు, N. విజయ్ కుమార్, BVG. వెంకటేశ్వర్లు, BVG. మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!