డ్రంకెన్ డ్రైవ్ , ఒపెన్ డ్రింకింగ్ లో పట్టుబడిన వారికి జరిమానా

డ్రంకెన్ డ్రైవ్ , ఒపెన్ డ్రింకింగ్ లో పట్టుబడిన వారికి జరిమానా

కర్నూలు, న్యూస్ వెలుగు ; కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా కర్నూలు మూడవ పట్టణ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ , ఒపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహించారు .పట్టుబడిన మొత్తం 20 మంది పై కేసులు నమోదు చేశారు.కర్నూలు JFCM కోర్టులో హజరు పరచారు. వీరందరికి జరిమానాలు విధించారు .డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 5 మంది కి ఒక్కొక్కరి పై రూ. 3 వేల 5 వందల చొప్పున జరిమానా విధించారు.ఒపెన్ డ్రింకింగ్ లో పట్టుబడ్డ 15 మంది కి ఒక్కొక్కరి పై రూ. 1000/- జరిమానా విధించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!