ప్రాథమిక హక్కులను ప్రజలకు అవగాహన కల్పించాలి

ప్రాథమిక హక్కులను ప్రజలకు అవగాహన కల్పించాలి

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం

అంబేద్కర్ సేన రాష్ట్ర కన్వీనర్ దప్పెల్ల దేవదాసు

ప్రొద్దుటూరు, న్యూస్ వెలుగు;  దప్పెల్ల దేవదాసు ప్రొద్దుటూరు లోని తన కార్యాలయం లో నుండి మాట్లాడుతూ సమాజంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా సమానత్వం, సౌబ్రాతృత్వం, అనే వివాదంతో ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం ప్రకటించింది భారత రాజ్యాంగంలో బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 12 నుండి 35 వరకు ప్రజలందరికీ సమానంగా ప్రధమ. హక్కు ప్రధాన సమానత్వపు స్వతంత్రపు దోపిడి నివారించే హక్కు మత స్వతంత్రపు హక్కు ఆస్తి హక్కు సాంస్కృతిక విద్యా హక్కు రాజ్యాంగం కల్పించింది. మానవుడు సంఘజీవిగా కనుక సంఘాలలో ఏర్పడే సమస్యలకు పరిష్కారం కోసం సమావేశాలు సంఘాలు ఏర్పాటు చేసుకుని సామాజిక భద్రత పొందే హక్కు కలిగి ఉండాలి. ప్రభుత్వాలు ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరితో నిర్వహించడం కూడదని, మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ప్రజా జీవన ప్రమాదంలో పడుతుంది వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించిన అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది. విద్యావంతులు మేధావులు మానవ హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులను ప్రజలకు అవగాహన కల్పించాలి మనందరం దేశ ప్రగతిని కాపాడుకుందాం.

Author

Was this helpful?

Thanks for your feedback!