పాణ్యం,న్యూస్ వెలుగు; కల్లూరు అర్బన్ 29 వ వార్డ్ ఉద్యోగ నగర్ శారద స్కూల్ లో, ఏ.బీ.యన్ ఆంధ్రజ్యోతి వారి ఆధ్వర్యం నిర్వహిoచిన ప్రజల సమస్యల చర్చా వేదిక కార్యక్రమం లో భాగంగా వార్డ్ లో సంబంధించిన కాలని లలో ప్రజల

నుండి సీసీ రోడ్లు,డ్రెయినేజీ తదితర సమస్యలపై చర్చా వేదిక కార్యక్రమం లో ఎమ్మెల్యే మరియు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పాణ్యo ఎమ్మెల్యే శ గౌరు చరిత రెడ్డి కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు ,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి ,నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కే పార్వతమ్మ వార్డ్ నాయకులు యస్ కే శ్రీనివాసరావు,వీరేంద్ర కుమార్,ఆంధ్రజ్యోతి బ్యూరో కొండప్ప ,ఆంధ్రజ్యోతి యూనిట్ ఇంచార్జి లక్ష్మణ స్వామి ,వివిధ శాఖల అధికారులు, ఉమ్మడి కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!